ఈనెల 20న నులిపురుగుల నివారణ దినోత్సవం

68చూసినవారు
ఈనెల 20న నులిపురుగుల నివారణ దినోత్సవం
జాతీయ నులిపురుగు ల నివారణ దినాన్ని ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని జిల్లా అధికారుల తో ఐడీవోసీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల లోపు వారందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్