చెత్తకుండీలో బిడ్డను పారేసేందుకు యత్నం.. చివరికి

51చూసినవారు
చెత్తకుండీలో బిడ్డను పారేసేందుకు యత్నం.. చివరికి
మతిస్థిమితం లేని ఓ యువతి తన నవజాత శిశువును బుధవారం రాత్రి నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి చెత్తకుండీలో పారేసేందుకు ప్రయత్నించింది. దీంతో సిబ్బంది గమనించి వైద్యులకు అప్పగించారు. వారు చిన్నారికి వైద్య చికిత్స అందించారు. పాపకు స్వతంత్ర అని నామకరణం చేసి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించినట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.ప్రతిమారాజ్‌ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్