ఎడపల్లి: విషాదం.. యువకుడు మృతి

79చూసినవారు
ఎడపల్లి: విషాదం.. యువకుడు మృతి
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బండారుసాయి (30) కుటుంబ కలహాలతో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు హుటాహుటినా అతన్ని నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్