గంగపుత్రులు సమాజ హితం కోరే వారు

1475చూసినవారు
గంగపుత్రులు సమాజ హితం కోరే వారు
గంగపుత్రులు సమాజ హితం కోరే వారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మేల్యే గణేష్ బిగాల అన్నారు. నిజామాబాద్ నగరంలోని జనార్ధన్ గార్డెన్ లోగంగపుత్రుల అద్యక్షులు కన్నయ్య, కార్యదర్శి రవి అధ్వర్యంలో నిర్వహించిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రుల కోసం వెన్నంటి ఉంటుందని, వారి అభున్నతికై ఉచిత చేపల పంపిణీ చేసి జాలి, వలల చెరువులు పునరుద్దరణ చేస్తున్న ఏకైక ప్రభుత్వం అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్