నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు

2271చూసినవారు
18వ లోక్ సభ ఎన్నికలకు నిజామాబాద్ జిల్లా అధికారులు భారి ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు డిచ్ పల్లిలో గల సి. యం. సి. లో ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బందికి టెంట్లు, చల్లని నీరు, బోజన వసతి ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది తమకు ఇచ్చిన మెటీరియల్స్ సరిచూసుకొన్నారు.