హల్లో అంటారు.. ఓట్లు కూడా వేస్తారా.. ప్రశ్నించిన ఎంపీ అరవింద్

2226చూసినవారు
హల్లో అంటారు. ఓట్లు కూడా వేస్తారా అంటూ మైనార్టీ యువకులను ఎంపీ అరవింద్ శుక్రవారం ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ మజీద్ వద్ద ప్రార్థన ముగించుకొని బయటకు బైక్ పై వెళ్తున్న ఇద్దరు మైనార్టీ యువకులు కారులో వెళ్తున్న ఎంపి అరవింద్ ను చూసి హలో సార్ అని పలకరించగా హల్లో అంటారు. ఓట్లు కూడా వేస్తారా మాకు కొంచెం అనుమానం ఉంటది కదా అని నవ్వుతూ అడుగగా ఎందుకు వేయరు అందరూ అలా ఉండరు కదా. 100% వేస్తామని యువకులు జవాబు ఇచ్చిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్