వేల్పూర్: ఆత్మీయ సమ్మేళనం

76చూసినవారు
వేల్పూర్: ఆత్మీయ సమ్మేళనం
వేల్పూర్ మండల కేంద్రంలోని ఆదివారం 1976 - 77 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సహపంక్తి భోజనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పాల్గొన్నారు