మంచి అధ్యయనశీలి భగత్ సింగ్

69చూసినవారు
మంచి అధ్యయనశీలి భగత్ సింగ్
భగత్‌సింగ్‌ మంచి అధ్యయన శీలి. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం విషయాలను బోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరి తీసేలోపు లెనిన్‌ ‘రాజ్యం-విప్లవం’ పుస్తకం పూర్తిగా చదవాలనుకున్నాడు. 404 పేజీలతో డైరీ రాశాడు. తన డైరీలో కార్ల్‌మార్క్స్‌, ఏంగెల్స్‌ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు. ‘నేను ఎందుకు నాస్తికుడనయ్యాను?’ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్