కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు: లాయర్ భరత్

152087చూసినవారు
కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు: లాయర్  భరత్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలపై ఆమె అడ్వొకేట్ సోమా భరత్ స్పందించారు. 'సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణను ఈడీ పట్టించుకోదా? తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండవని గతంలో ఈడీ హామీ ఇచ్చింది. ఈ టైంలో ఈ సోదాలు ఎందుకు? ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదు. సోదాలు అయ్యేంత వరకు నన్ను కవిత ఇంట్లోకి అనుమతించలేమని అధికారులు చెప్పారు.' అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్