ఈ సెట్టింగ్స్ తో అవాంఛిత ప్రకటనలకు చెక్

66చూసినవారు
ఈ సెట్టింగ్స్ తో అవాంఛిత ప్రకటనలకు చెక్
ఫోన్‌లో వచ్చే అవాంఛిత ప్రకటనలకు ఈ సెట్టింగ్‌లతో చెక్ పెట్టండి. ఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్ళి గూగుల్ ఆప్షన్‌ క్లిక్ చేయాలి. తర్వాత యాడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ప్రకటన IDని డిలీట్‌ చేయండి. దాంతో ప్రకటనలు ఆఫ్ అవుతాయి. అలాగే వెబ్ అప్లికేషన్‌లో గోప్యతను బలోపేతం చేయడం మంచిది. దీని కోసం మీరు ఫోన్ సెట్టింగ్‌ నుంచి గూగుల్ ఆప్షన్స్‌లోకి వెళ్లి డేటా & ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత వెబ్ అప్లికేషన్ యాక్టివిటీ ఆప్షన్ను ఆఫ్ చేస్తే సరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్