స్పెర్మ్ వేల్స్ ఎలా నిద్రపోతాయో తెలుసా

69చూసినవారు
స్పెర్మ్ వేల్స్ ఎలా నిద్రపోతాయో తెలుసా
స్పెర్మ్ వేల్స్.. కాసేపు నిద్రపోవాలి అనుకుంటే అవి 45 అడుగుల నీటి లోతుకి వెళ్తాయి. ఘాడంగా ఊపిరి తీసుకుంటాయి. నిలువుగా ఉండి దాదాపు 2 గంటలు నిద్రపోతాయి. ఆ సమయంలో అవి ఊపిరి తీసుకోకుండా ఉండగలవు. అలాగే అవి నిద్రపోయేటప్పుడు వాటి మెదడులో సగభాగం స్పృహలో ఉండి ఏ ప్రమాదమూ రాకుండా చూసుకుంటుందట. రెండు గంటల తర్వాత ఆ బాధ్యతను మిగతా సగానికి అప్పజెప్పి ఆ భాగం విశ్రాంతి తీసుకుంటుంది.

సంబంధిత పోస్ట్