మోదీ సభకు అనుమతి నిరాకరణ

591చూసినవారు
మోదీ సభకు అనుమతి నిరాకరణ
ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతల పేరుతో కోయంబత్తూరులో రోడ్ షోకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు పబ్లిక్ పరీక్షలు కూడా ఉన్నందున విద్యార్థులను అనుమతించలేమని తెలిపింది. ఈ నెల 18న కోయంబత్తూరులో 4 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కోయంబత్తూరు ఎస్పీని అనుమతి కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్