Xలో ఇకపై ప్రైవేట్ లైక్స్ ఆప్షన్: ఎలాన్ మస్క్

53చూసినవారు
Xలో ఇకపై ప్రైవేట్ లైక్స్ ఆప్షన్: ఎలాన్ మస్క్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X(ట్విటర్) తమ యూజర్ల కోసం మరో కొత్త ఆప్షన్ ను తీసుకురానుంది. ఎక్స్ లో ప్రైవేట్ లైక్స్ ఆప్షన్ ను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీని ద్వారా పోస్ట్ పెట్టిన వ్యక్తికి తప్ప ఇతరులకు ఎవరు లైక్ చేశారనేది కనిపించదు. ఈ వారంలోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ ఫీచర్ ఇప్పటికే ప్రీమియర్ సబ్ స్క్రైబర్లకు అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్