ఉద్యోగస్తులకు ఎంత చేసినా తక్కువే: పొంగులేటి

78చూసినవారు
ఉద్యోగస్తులకు ఎంత చేసినా తక్కువే: పొంగులేటి
తెలంగాణలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరు చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందని.. మీ అందరి పోరాట ఫలితమే ఇందిరమ్మ రాజ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో బావ స్వేచ్ఛను కోల్పోయాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగస్తులకు ఎంత చేసినా తక్కువే. మీకు మొత్తం 5 డిఏలు ఆగిన మాట వాస్తవం. 3 డిఏలు ఇవ్వాల్సి ఉంది. ఆర్థికేతర విషయాలు ఈ క్యాలెండర్ మారే లోపే చేపిచ్చే బాధ్యత నాదే' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్