NOKIA ఘనత: సెకనుకు 1.2 GB స్పీడ్

65చూసినవారు
NOKIA ఘనత: సెకనుకు 1.2 GB స్పీడ్
నోకియా మరో ఘనతను సాధించింది. 5G సేవల్లో డౌన్‌లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. 5G కోసం 3.5 గిగాహెట్జ్, 4G కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్-ది-ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్‌టెల్ వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్‌టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్