వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ (6) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విజిటింగ్ కన్సల్టెంట్, ఫైర్ సేప్టీ ఆఫీసర్, విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి గలవారు https://www.nitw.ac.in/ వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.