చలికాలంలో మెంతికూర తింటే ఎన్నో లాభాలు

82చూసినవారు
చలికాలంలో మెంతికూర తింటే ఎన్నో లాభాలు
చలికాలంలో మెంతికూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు మెంతికూర రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణలో కూడా మెంతులు, మెంతికూర కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే చలికాలం డైట్లో మెంతిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్