గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

84చూసినవారు
గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
AP: మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కేసుల విచారణలో సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసుల్లో గత ఏడాది సెప్టెంబర్ 30న 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించినప్పటికీ, సీబీఐ విచారణ పూర్తికాలేదు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. విచారణను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్