''కల్కి 2898AD''లో ప్రభాస్ ద్విపాత్రాభినయం?

82చూసినవారు
''కల్కి 2898AD''లో ప్రభాస్ ద్విపాత్రాభినయం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. నిన్న విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ లుక్, గతంలో విడుదల చేసిన లుక్ వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని కొందరు, భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్