TG: నటి విష్ణు ప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమెతోనే ఆపేస్తారా, మిగతా వారిపై కూడా చర్యలు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.