సునీతా విలియమ్స్ అదనపు 'జీతం' ఎంతో తెలుసా?

58చూసినవారు
సునీతా విలియమ్స్ అదనపు 'జీతం' ఎంతో తెలుసా?
సాధారణంగా వచ్చే జీతంతోపాటు ఐఎస్ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్లు (సుమారు రూ.348) మాత్రమే వచ్చే అవకాశం ఉందని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్మన్ తెలిపారు. ఈ లెక్కన సునీతా, విల్మోర్లకు తొమ్మిది నెలలకు గాను దాదాపు 1100 డాలర్లు (సుమారు రూ. లక్ష) మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్