9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే వ్యోమగాములు

84చూసినవారు
9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే వ్యోమగాములు
సునీతా విలియమ్స్, విల్మోర్‌ దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్‌లు అక్కడే ఉండిపోయారు.

సంబంధిత పోస్ట్