సునీతా విలియమ్స్ ఎక్కడ పుట్టారో తెలుసా?

79చూసినవారు
సునీతా విలియమ్స్ ఎక్కడ పుట్టారో తెలుసా?
వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు భారత్‌లో మూలాలున్నాయి. ఆమె పూర్తి పేరు సునీతా లిన్ విలియమ్స్. 1965లో అమెరికాలోని ఒహాయోలో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కాగా, తల్లి బోనీ జలోకం స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్ అకాడెమీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్లో మాస్టర్స్ చేశారు.

సంబంధిత పోస్ట్