నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదు: NTA చీఫ్

80చూసినవారు
నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదు: NTA చీఫ్
నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదని NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ పునరుద్ఘాటించారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 కేంద్రాల్లో కొందరికి ప్రశ్నాపత్రాలు తప్పుగా పంపిణీ చేసినట్లు గుర్తించామన్నారు. అభ్యర్థుల గ్రేస్ మార్కులు అర్హతను ప్రభావితం చేయలేదని వివరించారు. దీనిపై ప్యానెల్ సమీక్ష నిర్వహిస్తోందని, వారం రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.