ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో మునిగిన చమురు ట్యాంకర్

64చూసినవారు
ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో మునిగిన చమురు ట్యాంకర్
ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో గురువారం తెల్లవారుజామున చమురు ట్యాంకర్ షిప్ ఎంవీ టెర్రా నోవా మునిగిపోయింది. ఆ సమయంలో అందులో ఉన్న ఆరుగురు సిబ్బందిని సహాయక బృందం రక్షించింది. అయితే, 15 లక్షల లీటర్ల పారిశ్రామిక చమురు నీటిపాలు అయినట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన గాలులే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్