ఒక బెండకాయను గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బెండకాయ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నీటిలో ఉండే విటమిన్ ఎ, సి ఇన్ఫెక్షన్లను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.