తిప్పతీగ ఆకుతో డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ పరార్

80చూసినవారు
తిప్పతీగ ఆకుతో డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ పరార్
రోడ్ల పక్కనే పిచ్చి మొక్కలతో పాటు ఉండే 'తిప్ప తీగ' ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలోని మలినాలను ఇది దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తి ఇస్తుంది. డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఆర్థరైటిస్ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులు, కాండంను జ్యూస్ చేసుకుని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్