‘ఒకప్పుడు అణ్వాయుధాలు.. ఇప్పుడు AI’

51చూసినవారు
‘ఒకప్పుడు అణ్వాయుధాలు.. ఇప్పుడు AI’
కృత్రిమ మేధ (AI)పై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకమైన అంశం. ఒకప్పటి అణ్వాయుధాల్లానే ప్రస్తుతం ఇది కూడా చాలా ప్రమాదకరం. దీనినుంచి సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలి’ అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచీకరణ అనేది ఆయుధంగా మారొచ్చని అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్