ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పంజాబ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు

53చూసినవారు
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పంజాబ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం సత్తా చాటింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భారత జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు పారితోషికం ప్రకటించారు. పంజాబ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ.కోటి ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ మేరకు సీఎం మాన్ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.
Job Suitcase

Jobs near you