ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చో తెలుసా?

52చూసినవారు
ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చో తెలుసా?
ఎస్‌బీఐ మ్యాస్ట్రో డెబిట్, క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్‌తో రోజుకు రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులు రోజుకు రూ.25వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. కార్డుల రకం బట్టి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు తీసుకోవచ్చు. కెనరా బ్యాంక్ రూపే, వీసా, మాస్టర్ కార్డ్‌లతో రోజుకు రూ.75 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్