‘ఇక ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు ఉండదు’

59చూసినవారు
‘ఇక ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు ఉండదు’
కొన్ని విదేశీ యూనివర్సిటీలు అనుమతి లేకుండా దేశంలో క్యాంపస్‌లు నెలకొల్పడం, ఇక్కడి ఉన్నత విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయని UGC వెల్లడించింది. అయితే ఆయా సంస్థలు అందించే ఆన్ లైన్ డిగ్రీ డిప్లొమా కోర్సులకు గుర్తింపు ఉండదని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూజీసీ సూచించింది. కొన్ని సంస్థలు న్యూస్ పేపర్స్, ఛానల్స్‌లో ప్రకటనలు ఇస్తున్న విషయాన్ని గుర్తించామని, త్వరలోన వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

సంబంధిత పోస్ట్