మరో 7 రోజులే..!

74చూసినవారు
మరో 7 రోజులే..!
ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వానికి 7 రోజులే గడువుంది. 13న పోలింగ్ జరగనుండగా 2 రోజుల ముందుగా 11న సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. దీంతో పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సభలు, కార్యక్రమాలకు ఇబ్బందిగా మారాయని అభ్యర్థులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్