సౌదీలో ప్రముఖ ఇండియన్ బ్రాండ్ ఔట్‌లెట్ ప్రారంభం

68చూసినవారు
సౌదీలో ప్రముఖ ఇండియన్ బ్రాండ్ ఔట్‌లెట్ ప్రారంభం
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని రియాద్ అవెన్యూ మాల్‌లో భారత్ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటైన SHREE తమ మొదటి ఔట్‌లెట్‌ను ఇటీవల ప్రారంభించింది. UAEలో 10 కొత్త స్టోర్‌లు, ఐదు కొత్త అబయా కాన్సెప్ట్ AFIFA స్టోర్‌లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఔట్‌లెట్స్ విస్తరించనున్నట్లు వెల్లడించింది. భారత్, సింగపూర్, ఖతార్, UAE, సౌదీ అరేబియాలో 140కి పైగా ఈ సంస్థకు ఔట్‌లెట్స్ ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్