ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ అవసరం లేదు

75చూసినవారు
ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ అవసరం లేదు
మహారాష్ట్రలోని ఓ కౌంటింగ్ సెంటర్ లో మొబైల్ ఫోన్ తో ఈవీఎంను అన్ లాక్ చేసినట్లు వార్తలు రావడం తీవ్ర దుమారం రేపాయి. ఆ వార్తలను ఎన్నికల అధికారులు స్పందించారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వాటిని సురక్షితంగా ఉంచేందుకు భద్రతాపరమైన సాంకేతిక విధానాలున్నాయన్నారు. అంతేకాకుండా వాటిని అన్ లాక్ చేసేందుకు ఓటీపీ అవసరం లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్