కళ్లు చెదిరే సిక్స్ కొట్టిన పంత్.. వీడియో

73చూసినవారు
గాయాలు వెంటాడుతున్నా టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ జోరు మాత్రం ఆగడం లేదు. నిన్న గాయపడినప్పటికీ ఇవాళ మరోసారి ఇరగదీశాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిషభ్ పంత్ భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆజాజ్ పటేల్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని పంత్ స్టెప్ ఔటై లాంగాన్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. రిషబ్ పంత్ సిక్సర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్