కుమార్తె జ్ఞాపకాలను పదిలం చేసుకున్న తల్లిదండ్రులు

597చూసినవారు
కుమార్తె జ్ఞాపకాలను పదిలం చేసుకున్న తల్లిదండ్రులు
అమెరికాలోని ఇడాహోలో నివసిస్తున్న కైలీ, జేక్ మాస్సే దంపతుల కుమారై 15 నెలల పాపీ. TBCD అనే జన్యుపరమైన అరుదైన వ్యాధితో గత ఏడాది మరణించింది. పాపీ గుర్తుగా ఆమె చితాభస్మాన్ని అందమైన రాళ్లుగా తయారు చేయాలని తల్లిదండ్రులు భావించారు. పాపీ మరణించిన కొన్ని నెలల తర్వాత వారికి పార్టింగ్ స్టోన్ బాక్స్‌తో దొరికింది. ఆ రంగు రాళ్లను పాపి ఊయలలో ఉంచారు. వీటిని చూస్తుంటే తమ కుమార్తె ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్