శరీరంలో పెర్ఫ్యూమ్ వాడకూడని భాగాలు

50చూసినవారు
శరీరంలో పెర్ఫ్యూమ్ వాడకూడని భాగాలు
ఈ రోజుల్లో పెర్ఫ్యూమ్ వాడడం ఫ్యాషన్‌లో ఒక భాగంగా మారిపోయింది. కానీ పెర్ఫ్యూమ్ వాడకూడని భాగాలు కూడా మన శరీరంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కళ్ల చుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి పెర్ఫ్యూమ్ అసలు వాడకూడదు. అండర్ ఆర్మ్స్, చెవి లోపల అసలు వాడకూడదు. మణికట్టు, మెడ, ఛాతీ వంటి ప్రాంతాల్లో పెర్ఫ్యూమ్ అప్లై చేయవచ్చు. హైడ్రేటెడ్ స్కిన్‌పై మాయిశ్చరైజర్ అప్లై చేస్తే పెర్ఫ్యూమ్ గంటల తరబడి ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్