పార్టీ ఓటమిని ఊహించలేదు: చిదంబరం

584చూసినవారు
పార్టీ ఓటమిని ఊహించలేదు: చిదంబరం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని ఊహించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది పార్టీకి ఆందోళనకర అంశమన్నారు. ఈ బలహీనతను అగ్రనాయకత్వం పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదన్నారు.

సంబంధిత పోస్ట్