కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బోంరాస్ పేట్ పీఎస్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ప్రతి సోమవారం తప్పనిసరిగా స్టేషన్‌కు రావాలని చెప్పారు. కాగా లగచర్ల దాడి ఘటన కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.