మైక్రోసాఫ్ట్‌ విండోస్, స‌ర్ఫేస్ హెడ్‌గా ప‌వ‌న్ దావులూరి

84చూసినవారు
మైక్రోసాఫ్ట్‌ విండోస్, స‌ర్ఫేస్ హెడ్‌గా ప‌వ‌న్ దావులూరి
మైక్రోసాఫ్ట్ విండోస్‌, స‌ర్ఫేస్ న్యూ హెడ్‌గా ఐఐటీ మ‌ద్రాస్ గ్రాడ్యుయేట్ ప‌వ‌న్ దావులూరి నియ‌మితుల‌య్యారు. గ‌తంలో ఈ విభాగానికి నేతృత్వం వ‌హించిన ప‌నోస్ ప‌న‌య్ స్ధానంలో ప‌వ‌న్ దావులూరి నూత‌న బాధ్య‌తలు చేప‌ట్టారు. ప‌న‌య్ అమెజాన్‌లో చేరేందుకు మైక్రోసాప్ట్ విండోస్ హెడ్‌గా గ‌త ఏడాది వైదొలిగారు. ప‌వ‌న్ దావులూరి నియామ‌కం గురించి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియ‌న్స్‌, డివైజెస్ హెడ్ రాజేష్ ఝా వెల్ల‌డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్