నేడు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

50చూసినవారు
నేడు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆల‌యానికి వెళ్ల‌నున్నారు. ఉదయం 11 గంటలకు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్ర‌మంలో జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్