నేను ఏ పార్టీ మనిషిని కాదు: అలీ (వీడియో)

57చూసినవారు
హాస్య నటుడు అలీ రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ‘నిర్మాత డి.రామానాయుడు కోసం టీడీపీ హయాంలో 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టా. ఆ తర్వాత పార్టీ మారా. ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. పది మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు’ అని అలీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్