VIDEO: ప్రజల సమస్యలు తీర్చేందుకు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

70చూసినవారు
ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే... మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగు హామీలను ఇచ్చారు.

సంబంధిత పోస్ట్