పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఇదే..!

67చూసినవారు
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఇదే..!
పవన్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. టిడిపికి, బిజెపికి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు 140 స్థానాల్లో పోటీ చేసారు. పవన్ భీమవరం, గాజువాక రెండు స్థానాల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఒక రాజోలులో రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు.

సంబంధిత పోస్ట్