పెద్దపల్లి: 4వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ

83చూసినవారు
పెద్దపల్లి: 4వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి ప్రభుత్వ కళాశాల మైదానంలో సోమవారం ఎస్ఎఫ్ఎ జిల్లా 4వ మహాసభల కరపత్రాలు ఆవిష్కరించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రశాంత్, మహాసభలు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించబోతున్నాయన్నారు.