మధ్యప్రదేశ్‌లో ప్యూన్‌ రూ.10 కోట్ల కుంభకోణం

74చూసినవారు
మధ్యప్రదేశ్‌లో ప్యూన్‌ రూ.10 కోట్ల కుంభకోణం
మధ్యప్రదేశ్‌ విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో ప్యూన్‌గా పని చేసే బ్రిజేంద్రదాస్‌ నామ్‌దేవ్‌ రూ.10 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. నిందితులు తొలుత బ్రిజేంద్రను డ్రాయింగ్, డిస్బర్సింగ్‌ అధికారిగా చూపించి బ్యాంకుల్లో పనిచేస్తున్న మరికొందరు నిందితుల సాయంతో నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లను చూపించి రూ.10 కోట్లను అతడి ఖాతాకు బదిలీ చేశారు. ఆ నగదుతో ప్రభుత్వం భూమి కొని రాయితీ పొందాలనుకున్నారు. ఓ అధికారి ఫిర్యాదుతో ఈ అక్రమం వెలుగు చూసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you