11,70,404 మంది పిల్లలు బడి మానేశారు: కేంద్రం

71చూసినవారు
11,70,404 మంది పిల్లలు బడి మానేశారు: కేంద్రం
2024-25 విద్యాసంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 11,70,404 మంది పిల్లలు బడి మానేసినట్టు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. యూపీలో అత్యధికంగా 7.84 లక్షలు, జార్ఖండ్ 65,000, అసోంలో 63,000 మంది పిల్లలు బడి బయట ఉన్నారని పేర్కొన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న వాటిలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్