ఏపీ ప్రజలకు భారీ శుభవార్త!

76చూసినవారు
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త!
AP: గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ భారీ శుభవార్త చెప్పింది. విద్యుత్ ఛార్జీల పెంపు భయం లేకుండా 2025-26 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు వార్షిక ఆదాయ నివేదిక (ఏఆర్ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశారు. ఈ నివేదికలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు చేయలేదు. ఇది ప్రజలకు భారీ ఊరట ఇచ్చే విషషయం. 2025-26లో 75,926.22 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని నివేదికలో పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్