శవంతో వాగు దాటేందుకు ప్రజల కష్టాలు (వీడియో)

51చూసినవారు
AP: చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈ మేరకు శవానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సి వచ్చింది. నాగలాపురం మండలంలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే శంకర్ అంత్యక్రియలకు గ్రామం సమీపంలోని అరుణా నదికి కలిసే కాలువ అడ్డంకిగా మారింది. ఆ కాలువ నీటి ప్రవాహంలోనే శవాన్ని తరలించి బంధువులు అంత్యక్రియలు పూర్తిచేసారు.

సంబంధిత పోస్ట్