ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు (వీడియో)

68చూసినవారు
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేసింది. నేటి నుంచి భారతదేశంలో వీటి విక్రయాలు మొదలయ్యాయి. దీంతో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు నిన్న రాత్రి నుంచే ముంబైలోని బీకేసీ ఆపిల్ స్టోర్ బయట అనేక మంది క్యూలో నిల్చున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది 21 గంటల పాటు లైన్‌లో నిలబడి ఉండటం విశేషం.

సంబంధిత పోస్ట్